Vivek Venkataswamy : 8 కోట్ల బదిలీయే కొంపముంచింది.. అందుకేనా వివేక్ ఇంట్లో సోదాలు !
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సోమాజీగూడతో పాటు… చెన్నూరులోనూ ఒకే టైమ్ లో ఈడీ, ఐటీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ లీడర్లను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.