Sonam Kapoor: బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. సోనమ్ కపూర్‌కు ఆహ్వానం.. ఆమెకే ఎందుకు?
కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనే అతిథులకు ఆహ్వానాలు పంపుతోంది బ్రిటన్. ఆహ్వానాలు అందుకున్న వారిలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. అయితే, ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడానికి కారణం ఏంటి?