వంద మీటర్ల ప్రయాణాన్ని సునాయాసంగా సాగించిన రోవర్ ప్రజ్ఞాన్.
చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను ఆదివారం ఇస్రో కేంద్రానికి గ్రాఫ్ రూపంలో పంపిన చంద్రయాన్ 3. ఈ ప్రయోగంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రయాన్3 సక్సెస్ అయ్యింది. చంద్రుడి దక్షిణదృవంపై విక్రమ్ ల్యాండ్ సేఫ్గా ల్యాండి అయ్యింది. ఇప్పుడు ఆదిత్య మిషన్ ను కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది.
చంద్రుడిపై కాలుమోపే చారిత్రక ఘట్టం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లో దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కానుంది.