Delimitation: డీ లిమిటేషన్ దగా.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. తగ్గనున్న లోక్సభ సీట్లు
పార్లమెంట్ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియ 2026లో జరగనుంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల కేటాయింపు జరుగుతుందని కేంద్రం తెలిపింది. దీనికి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.