SPEAKER ELECTION: పోటీ ఉంటుందా? 15న తెలంగాణ స్పీకర్ ఎన్నిక.. ప్రతి పక్షాల అభ్యర్థి ఎవరో ?
15నాడు అసెంబ్లీ కొత్త స్పీకర్ను ఎన్నికుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ తరపున ఆయన నామినేషన్ వేయబోతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని నిలబెడతాయా.. పోటీకి పెట్టే ఆలోచన బీఆర్ఎస్ చేస్తుందా.. చేస్తే గెలుస్తారా..?