Costly KCR : డబ్బు, విలాసాలే కేసీఆర్ కొంప ముంచనున్నాయా..?
పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్… ? మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్… మరి ఆ సొమ్ములెక్కడివి…? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది.. మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా…!