dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Special Role

#Special Role

Allu arjun is a fan of aishwarya rai and is looking to give her a special role in pushpa 2

Allu Arjun: నువ్వే కావాలి

October 9, 2023 | 02:30 PM

హీరోలకి ఫ్యాన్స్ ఉండటం కామన్. కొన్ని సార్లు హీరోలే హీరోలకి ఫ్యాన్స్ అవటం కూడా రజినీకాంత్ నుంచి పవన్ వరకు చూశాం. ఐతే ఈ టాప్ హీరోలు ఎవరికి ఫ్యానో తెలుసా.? బన్నీకి ఐశ్వర్యా రాయ్ అంటే పిచ్చి.. మహేశ్ బాబుకి శ్రీదేవి అంటే అభిమానం.. ఇలా స్టార్ హీరోల ఫేవరెట్ స్టార్ ఎవరో, ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మరి షాక్ అయ్యేందుకు సిద్దమా..?

There is talk that sharwanand got a chance to act next to megastar and superstar

Sharvanand: పెద్ద హీరోలు శర్వానంద్ ని ఆదుకోండి ప్లీజ్..!

August 19, 2023 | 09:42 AM

శర్వానంద్ కు ఇద్దరు పెద్ద హీరోల సరసన నటించే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Prabhas film salaar is directed by prashant neel and it is reported that kgf hero yash is playing a guest role in the film

Yesh: ప్రభాస్ కోసం సీన్లోకొచ్చిన రాఖీ భాయ్… ట్విస్ట్ మీద ట్విస్ట్..

June 27, 2023 | 05:00 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో కేజీయఫ్ ఫేం యష్ గెస్ట్ రోల్ వేస్తాడని ఎప్పటి నుంచో అంటున్నారు. ఐతే అదిప్పుడు నిజం కాబోతోంది. కొత్త షెడ్యూల్ లో యష్ గెస్ట్ రోల్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఐతే ఈ ఏడాది ఇలాంటి విచిత్రాలు ప్రభాస్ మూవీలోనే కాదు, మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా కనిపించబోతున్నాయి.

Photos of prabhas deepika padukone starrer project k starring amitabh in the lead role have been leaked

Project K Movie: ప్రాజెక్ట్-K నుంచి ఫొటోలు లీక్‌..

June 23, 2023 | 05:14 PM

చిన్నా పెద్దా లేకుండా ప్రతీ సినిమాకు ఉండే కామన్‌ ప్రాబ్లం లీక్స్‌. ప్రాజెక్ట్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సినిమా నుంచి లీకయ్యే ఫొటోలు, వీడియోలు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారుతాయి.

Prabhas

Prabhas: ఆదిపురుష్ నుంచి మరో టీజర్.. సీత లా కనిపించిన కృతిసనన్

April 29, 2023 | 03:45 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Aadipurish movie updates

Hero Prabhas: ఆదిపురుష్ నుంచి మరో టీజర్.. సీతలా కనిపించిన కృతిసనన్..

April 29, 2023 | 01:15 PM

ఆదిపురుష్ సినిమా నుంచి సరికొత్త అప్డేడ్ వచ్చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam