జులైలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో టీమ్ ఇండియా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు టీమ్ ఇండియాను ఎంపిక చేయడంతో భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు.
సచిన్ టెండూల్కర్ అంటేనే క్రికెట్, క్రికెట్ అంటేనే సచిన్ అనేలా పేరు పాతుకుపోయేలా చేసిన లెజెండరీ క్రికెటర్. ఈయన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక వీడియో.