dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » spy

#spy

Ram charan doing a spy character in sukumar movie

RAM CHARAN: ఇంతవరకు చేయని పాత్రలో చరణ్.. తగ్గేదేలే..

March 26, 2024 | 08:07 PM

ధృవలో పోలిస్‌గా, ఆచార్యలో నక్సల్‌గా కనిపించిన చరణ్ ఇంతవరకు వేయని పాత్ర స్పై. అదే ఇప్పుడు వేయబోతున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ చేయబోయే మూవీ 1930లో.. అంటే స్వాతంత్య్రానికి ముందు కాలానికి సంబంధించిందని తెలుస్తోంది.

Bigg boss house contestants who believed and hit tears of a farmers child

Bigg Boss : బిగ్ బాస్ హౌస్.. నమ్మించి దెబ్బ కొట్టిన కంటెస్టెంట్లు.. రైతు బిడ్డ కన్నీళ్లు..

November 28, 2023 | 10:32 AM

రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది.

Shivaji the farmers child who shocked rathika

Bigg Boss : రతికకు షాకిచ్చిన రైతుబిడ్డ, శివాజీ.. బతిమలాడినా తప్పని ఎలిమినేషన్

November 27, 2023 | 12:32 PM

బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది.. ట్విస్టుల మీద ట్విస్టులతో హీట్ పెంచేస్తోంది.. ఇక ఈవారం ఆదివారం ఎపిసోడ్ సైతం పూర్తైంది. ఈసారి మాత్రం ఫస్ట్ టైమ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది.. ఆదివారం నాగార్జున ఫన్నీగా షో స్టార్ట్ చేశారు. పలు రకాల గేమ్ ఆడించారు.. ఒక పక్క ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తూ వచ్చింది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.

Chaitu struggling for makeover will the new look work out

Naga Chaitanya, : మేక్ఓవర్ కోసం అష్టకష్టాలు పడుతున్న చైతు.. న్యూ లుక్ వర్క్ అవుట్ అవుతుందా.. ?

November 12, 2023 | 11:13 AM

కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా అంటున్నారు స్టార్స్. అలా చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. షూటింగ్ కి ముందే జిమ్ లో చెమటలు చిందిస్తూ కొత్త మేకోవర్ కి షిప్ట్ అయిపోతున్నారు. తమ కటౌట్ తోనే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

Iswarya menon oozes out beauty in her latest photo shoot

Iswarya Menon: చూపులతో ఐస్ చేస్తున్న ఐశ్వర్య మీనన్.. లేటెస్ట్ ఫొటోస్..

October 31, 2023 | 08:46 PM

Iswarya Menon: టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్న తార ఐశ్వర్య మీనన్. వరుస ఫొటోషూట్లు చేస్తూ, ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

Hero nikhil answer to journalis

Hero Nikhil: ఆర్ఆర్ఆర్ సినిమా అంతా అబద్దం.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన నిఖిల్..

May 17, 2023 | 08:05 PM

స్పై సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.

Nikhil siddarth spy teaser

Nikhil Siddarth: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న స్పై టీజర్‌.. సినిమాలో అంతా నిజమే చూపిస్తారా ?

May 15, 2023 | 06:09 PM

కార్తికేయ 2 హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ సూపర్ జోష్ మీద కనిపిస్తున్నాయ్. ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్‌కు పాజిటివ్ రావడంతో.. తర్వాత మూవీ స్పై మీద అంచనాలు పెరిగాయ్. నిజానికి థ్రిల్లర్స్ ఎప్పుడూ నిఖిల్‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచాయ్. పడిపోయిన ప్రతీసారి హీరోగా నిఖిల్‌ను నిలబెట్టింది ఆ సినిమాలే ! అప్పట్లో స్వామి రారా కావొచ్చు.. ఆ తర్వాత కార్తికేయ కావొచ్చు.. నిన్నటి కార్తికేయ 2 కావొచ్చు. థ్రిల్లింగ్ స్టార్ అయిపోయాడు నిఖిల్.

Pinduoduo app spying on its users google removed it from play store 75 crores of users data theft

Pinduoduo: యూజర్లను మోసం చేసిన చైనా షాపింగ్ యాప్‌.. 75 కోట్ల మంది డేటా చోరీ.. ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన గూగుల్

April 6, 2023 | 05:58 PM

చైనాలో షాపింగ్ యాప్ బండారం బయటపడింది. అక్కడ టాప్ షాపింగ్ యాప్ అయిన పిండువోడువో యూజర్ల డేటా చోరీ చేస్తున్నట్లు తేలింది. దాదాపు 75 కోట్ల మంది డేటా చోరీకి గురైనట్లు నిపుణులు తేల్చారు. అయితే, దీనిపై చైనా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam