Sreeleela: సంచలన నిర్ణయం.. శ్రీలీల షాకింగ్ డెసిషన్
గతేడాది శ్రీలీల నటించిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప.. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.