IPL TICKETS : 3 వేల టిక్కెట్ రూ.20 వేలు… ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల దందా
IPL టికెట్లు పక్కదారి పడుతున్నాయి.. వెబ్ సైట్లోకి రాకముందే… బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి.. టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా… క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయి. ఈ సీజన్ IPL టికెట్ల అమ్మకాన్ని పేటీఎంకు అప్పగించింది బీసీసీఐ.