ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు. అయితే తాజాగా విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది.