YS Jagan: అచ్చెన్నాయుడు మీద మహిళ నేత పోటీ.. ఈ నిర్ణయం వెనక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందా ?
ఎండలకు మించి వేడి పుట్టిస్తున్నాయ్ ఏపీ రాజకీయాలు. ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ.. మళ్లీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ.. వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయ్. వైసీపీ సర్కార్ లోపాలను ఎత్తిచూపిస్తూ.. చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడూ జనంలో కనిపిస్తుంటే.. సైకిల్ పార్టీ జోరుకు బ్రేకులు వేసేలా జగన్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు.