Guntur kaaram: గెట్ రెడీ.. గుంటూరు కారం నుంచి మరో సర్‌ప్రైజ్!
సినిమా రిలీజ్‌కు ముందు దమ్ మసాలా, ఓ మై బేబీ, మావా ఎంతైనా పర్లేదు, కుర్చీ మడతబెట్టి సాంగ్స్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక రమణ ఏయ్, అమ్మ సాంగ్ బయటికొచ్చింది. ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.