SS RAJAMOULI: మహేశ్-రాజమౌళి సినిమా పనులు మొదలు.. ఎప్పటినుంచంటే!
అసలు ప్రి ప్రొడక్షన్ అంటే హీరోకి జోడీ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరనేది తేల్చటం. వాళ్ల డేట్లు, షూటింగ్ స్లాట్లు డిసైడ్ చేయటం. ఇదంతా దసరా తర్వాత మొదలు కానుంది. సో.. ఈనెల 24 తర్వాత మహేశ్ మూవీ తాలూకు ప్రి ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి.