SS RAJAMOULI: రాజమౌళి సైలెన్స్ వెనుక భారీ వయొలెన్స్..?
తన బర్త్ డే రోజు కూడా రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మహేశ్ కూడా జక్కన్నను విష్ చేశాడు. ఇలా ట్వీట్లు తప్ప ఎటువంటి అప్డేట్లు మాత్రం లేవు. కారణం కూడా లాంచింగ్‌కి, షూటింగ్‌కి ఇంకా ఏడాదికిపైనే టైం ఉంది. కాబట్టే ఇప్పుడే ఎందుకు అప్డేట్స్ అనేది ఫిల్మ్ టీం నిర్ణయంగా తెలుస్తోంది.