టాలీవుడ్ కు దిష్టి తగిలిందా…? అసలేం జరుగుతోంది…?
తమ అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తమ హీరోకి కట్టిన ఫ్లెక్సీ చిరిగినా సరే భరించలేరు ఫ్యాన్స్. అలాంటిది ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనే వార్త వస్తే…? అమ్మో పూజలు, యాగాలు, యజ్ఞాలు అంటూ హడావుడి చేస్తారు. సినిమా హీరోని సొంత మనిషి కంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అవుతోంది అనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు వరుస ప్రమాద ఘటనలు కంగారు […]