Chaitu, Sam : విడాకులతో ఆ ఇద్దరు ఓటీటీల్లో స్థిరపడిపోయారా..
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్‌కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు.