dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Star Batter

#Star Batter

Rcb good bye to those stars they are the ones to retain

IPL 2025 Virat Kohli : ఆ స్టార్స్ కు ఆర్సీబీ గుడ్ బై.. రిటైన్ చేసుకునేది వీరినే

July 31, 2024 | 06:02 PM

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. గత నిబంధనల ప్రకారం చూస్తే వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

Countdown to t20 world cup

T20 indian players : టీ20 ప్రపంచ కప్ కి కౌంట్ డౌన్

May 26, 2024 | 10:35 AM

ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి.

Former captain sourav ganguly made interesting comments about team indias star batsman virat kohli

Virat Kohli : నా కంటే కోహ్లేనే గ్రేట్

May 13, 2024 | 10:57 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అన్నాడు.

Sworn enemies joined together kohli and gambhir hugged

Virat Kohli, Gautam Gambhir : కలిసిపోయిన బద్ధ శత్రువులు.. హగ్ చేసుకున్న కోహ్లీ , గంభీర్

March 30, 2024 | 10:20 AM

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తోంది. అయితే ఇదింతా ఒక‌ప్పుడు.

Good news for team india fans

Team India : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

February 20, 2024 | 12:15 PM

ఇంగ్లాండ్‌ (England) తో మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టి జోష్‌ మీదున్న టీమిండియా (Team India) కు మరో గుడ్‌న్యూస్‌... గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ (Star Batter) కేఎల్ రాహుల్ (KL Rahul).. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Good bye warner to t20 when is the last match

T20,David Warner : టీ ట్వంటీ లకూ వార్నర్ గుడ్ బై.. చివరి మ్యాచ్ ఎప్పుడంటే ?

February 11, 2024 | 12:01 PM

ప్రపంచ క్రికెట్ (World Cricket) లో డేవిడ్ వార్నర్ (David Warner) బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోయే వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

I will know kohlis re entry sometime coach dravids shocking comments

Kohli’s re-entry : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్

February 6, 2024 | 03:27 PM

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌ (England) తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందనన్నాడు. అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Did smriti mandhana fall in love star cricketer dating a bollywood celebrity

Smriti Mandhana dating : స్మృతి మంధాన ప్రేమలో పడిందా.. బాలీవుడ్ సెలబ్రిటీతో స్టార్ క్రికెటర్ డేటింగ్

February 6, 2024 | 03:25 PM

భారత మహిళా క్రికెట్ (Indian Women Cricketer) జట్టు స్టార్‌ బ్యాటర్‌ (Star Batter) స్మృతి మంధాన (Smriti Mandhana) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి.

The first match of the india england test series will be held in hyderabad from january 25

Kohli : పలు రికార్డుల ముంగిట కోహ్లీ..

January 21, 2024 | 04:54 PM

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ ముంగిట టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్‌ కోహ్లిని అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు చేరువలో నిలిచాడు.

Kohlis sledging former england cricketers advice

Kohli : కోహ్లీని స్లెడ్జింగ్ చేయండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సలహా

January 21, 2024 | 12:11 PM

ఇంగ్లండ్‌(England)తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్‌ సిరీస్‌(High Voltage Series)లో తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam