URVASI RISHAB : రిషబ్ పంత్ కి హ్యాండిచ్చిన ఊర్వశీ రౌతాల.. ఫుట్ బాల్ ప్లేయర్ తో రింగ రింగా…
వద్దంటే వినలేదు. నా వెంట పడొద్దు అంటే మానలేదు. స్టార్ క్రికెటర్ (Star Cricketer) రిషబ్ పంత్ వెంటపడి వేధించిన ఐటమ్ సాంగ్ (Item Song) హీరోయిన్ ఊర్వశి రౌతల (Urvashi Rautala)… ఎట్టకేలకు అతన్ని వదిలేసింది. ఫ్రెంచ్ ఫుట్ బాల్ ప్లేయర్ కరీం బెంజమాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందట.