తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Tamil Film Industry) కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దహీరోనా.. చిన్న హీరోనా.. అని లెక్క చేయరు.
తమిళ్ ఇండస్ట్రీ హీరోయిన్లలో త్రిష, నయనతార మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది. బేసిక్‌గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే కెరీర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలెంతో మంది ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.