dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Star Maa

#Star Maa

Soinya akula sensational comments on nagarjuna

నాగార్జునను ఘోరంగా అవమానించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆయన హోస్ట్ అయితే నేను వెళ్లను..!

March 26, 2025 | 07:00 PM

బిగ్ బాస్ అంటే నాగార్జున తప్ప మరొకరు గుర్తురారు. అంతగా ఆయన ఆడియన్స్‌కు అలవాటు అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత ఈ హోస్ట్ బాధ్యతలు తీసుకున్న నాగ్..

Telangana high court creates sensation on bigg boss show petition decide on it there

బిగ్ బాస్ షో పిటీషన్ పై తెలంగాణా హైకోర్ట్ సంచలనం, అక్కడే తేల్చుకోండి

December 11, 2024 | 01:36 PM

హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది.

Kumari aunty acting in tv shows and charging rs 50k to 1 lakh

KUMARI AUNTY: టీవీ షోల్లో బిజీ.. షోకి లచ్చ.. రానూపోనూ ఎక్స్‌ట్రా

March 13, 2024 | 05:54 PM

కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి.

Kumari aunty will contest in star maas bigg boss telugu

KUMARI AUNTY: బిగ్‌బాస్ ఎంట్రీ! బిగ్‌బాస్‌లోకి కుమారి ఆంటీ!

January 31, 2024 | 07:10 PM

సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Social media influencers following pallavi prashanth to enter in to bigg boss

BIGG BOSS 7: మీ మట్టి బిడ్డ.. మీ కూలి బిడ్డ.. రేయ్‌ ఎవర్రా మీరంతా..

December 22, 2023 | 04:38 PM

పల్లవి ప్రశాంత్‌ కామన్‌మ్యాన్‌ అనే సెంటిమెంట్‌తో కొట్టి టైటిల్‌ గెలుచుకున్నాడు. రైతు బిడ్డ.. రైతు బిడ్డ అంటూ.. సెలబ్రిటీస్‌ని కూడా పక్కకు నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్‌నే ఫాలో అవుతున్నారు.

Pallavi prasanth filed bail petition in nampally court judgement will be tomorrow

PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్‌ బెయిల్ పిటిషన్..! తీర్పు వాయిదా..

December 21, 2023 | 06:59 PM

ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.

Pallavi prashanth arrested by jubileehills police

PALLAVI PRASHANTH: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. హైదరాబాద్ తరలింపు..

December 20, 2023 | 07:39 PM

గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌కు చెందిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే జరిగింది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ హంగామా చేసి, వీరంగం సృష్టించారు.

Bigg boss7 case filed against nagarjuna and bigg boss show management

Nagarjuna: బిగ్‌బాస్ షో.. నాగార్జునను అరెస్ట్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

December 20, 2023 | 04:23 PM

విన్నర్‌గా బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ.. టైటిల్‌ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే పల్లవిప్రశాంత్‌ ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు.

Bigg boss telugu 7 finale shooting is going on three contestents eliminated

Bigg Boss Telugu 7 Finale: కొనసాగుతున్న బిగ్ బాస్ ఫినాలె.. ఆ ముగ్గురు ఔట్..

December 16, 2023 | 08:45 PM

టాప్ 6లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్ అంబటి, ప్రియాంకా జైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్‌లో చివరి వరకు మిగిలేది ఇద్దరే. వారిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కొనసాగుతోంది.

Nagarjuna fired at the housemates in bigg boss the promo is shocking

Big Boss: ఫైర్ మోడ్ లో నాగార్జున.. షాకైన ఇంటిసభ్యులు

September 30, 2023 | 06:31 PM

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతున్న నాగార్జున. దీనిపై ప్రోమో కట్ చేసి విడుదల చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam