ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్.
సీఎం కేసీఆర్ కి ఈటెల గట్టి కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో ఆర్డినేటింగ్ కమిటీ ఛైర్మెన్ ఈటెల రాజేందర్ కేసీఆర్ పై ధ్వజమెత్తారు.