Germany Recession : జర్మనీలో ఆర్థిక మాంద్యం.. సంక్షోభం అంచున ఏ దేశాలు ఉన్నాయి.? భారత్ పరిస్థితేంటి ?
జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా… అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా… అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.