dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » stray dogs

#stray dogs

A stray dog killed another child in hyderabad the incident took place in shakepet hyderabad

Dog Attack : వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి..

December 25, 2023 | 10:20 AM

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నగరంలో మరో చిన్నారిని బలిగొన్న కుక్క. షేక్ పేట్ లో పరిధిలోని వినోభా నగర్ లో విషాదం జరిగింది. ఈ నెల 8న గుడిసెలో పడుకోబెట్టి.. పనుల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఆ 5 నెలల శిశువుపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు.. దీంతో చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

One dies in every half an hour in dog attacks

Dog Attacks: కుక్కల దాడుల్లో అరగంటకొకరు మృతి.. నియంత్రించేదెలా..?

April 5, 2023 | 02:08 PM

దేశంలో సగటున ప్రతి రెండు సెకండ్లకో వీధి కుక్క దాడి లేదా కుక్క కాటు ఘటన నమోదవుతోంది. కుక్కల దాడిలో ప్రతి అరగంటకో మనిషి మరణిస్తున్నాడంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సగటున ప్రతి ఏడాది 18 వేల నుంచి 20 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు.

Rgv reacts on hyderabad mayor gadwal vijayalakshmi comments on stray dogs

RGV: హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి 5వేల కుక్కలను తోలాలి | Hyderabad Mayor | Stray Dogs | Dial News

February 24, 2023 | 02:11 PM

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా సీరియస్ గా రియాక్డ్ అయ్యాడు.

Stray dogs killed a boy in hyderabad

Stray Dogs: విశ్వనగరంలో వీధికుక్కల వీరంగం

February 22, 2023 | 12:24 PM

విశ్వనగరం హైదరాబాద్‌లో వీధికుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నపిల్లలపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అయితే వీధికుక్కల నియంత్రణపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ రాజేశాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam