Thalapathy Vijay: కాపీ క్యాట్.. దళపతి విజయ్‌పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఫైర్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 68వ సినిమాకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT)’ అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు తెలుగునాట ఈ టైటిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దానికి కారణం అదే టైటిల్‌తో మరో సినిమా వస్తుండటమే.