Kim Jong Un: కిమ్‌ను వెంటాడుతున్న వింత వ్యాధి.. నియంతకు నూకలు చెల్లినట్లేనా ?
నియంతకు రూపం ఇస్తే తను అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. దిక్కుమాలిన నిర్ణయాలు, అర్థం లేని చట్టాలు.. హింసించే చట్టాలతో ఆ దేశం జనాలనే కాదు.. ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నాడు.