పవన్‌కు.. ఒకే రోజు రెండు షాక్‌లు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పవన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గుర్తు వ్యవహారం గుబులు రేపుతుంటే.. పొత్తులు ఆ తర్వాత పరిణామాలతో కార్యకర్తల్లో అసంతృప్తి మరింత టెన్షన్ పెడుతోంది. వీటికితోడు నేతల వరుస రాజీనామాకు పవన్‌ను మరింత ఇబ్బంది పెడుతన్నాయ్.