dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sujeeth

#Sujeeth

If you see devaras hype on social media sometimes it seems that fans go away with that hype

Devara : ‘దేవర’ రెండు వారాలు ముందుకి

June 14, 2024 | 10:40 AM

ఓపెనింగ్ రోజు మృగాల వేట.. గ్లింప్స్‌లో బ్లడ్ మూన్ షాట్, ఎరుపెక్కిన సముద్రం.. ఫస్ట్ సాంగ్‌తో దేవర ముంగిట నువ్వెంత అంటూ.. కొరటాల శివ దేవర (Devara) సినిమాకు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు.

Power star pawan kalyan has recently created a stir in politics

Power star : పెండింగ్ ప్రాజెక్ట్స్ కే ఫస్ట్ ప్రయారిటీ

June 7, 2024 | 01:00 PM

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనలు గురించి తెలిసిందే. పోటీచేసిన ప్రతీ నియోజగవర్గంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

Not because of rajamouli but for sujeeth

Sujith : రాజమౌళి వల్లే కాలేదు.. మరీ సుజీత్ కు

May 28, 2024 | 05:40 PM

ఇప్పటికిప్పుడు రాజమౌళి (Rajamouli) తర్వాత టాలీవుడ్ లో బిగ్ థింగ్ ఎవరా అంటే నలుగురు, ఐదుగురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సుజీత్ ఒకడు.

Ram charan replaced pawan kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్థానంలో రామ్ చరణ్

May 5, 2024 | 11:40 AM

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది.

Pawan kalyans og will be a great comeback releasing in 18 languages

PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?

April 12, 2024 | 05:15 PM

అప్పట్లో తొలిప్రేమతో యూత్ మతిపోగొట్టిన పవన్, బద్రిలో తన యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెచ్చాడు. తర్వాత ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. రెండు దశాబ్దాలపైనే సినీ జర్నీ చేసిన పవన్.. తన కెరీర్‌లో కొన్నే హిట్లు సొంతం చేసుకున్నాడు.

Pawan kalyan in different roles in og movie

PAWAN KALYAN: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ’లో సరికొత్తగా పవన్..!

April 1, 2024 | 05:47 PM

అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది.

Emraan hashmis first look in pawan kalyans og released

Emraan Hashmi: ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. ఓజీ’ నుంచి మెంటలెక్కించే పోస్టర్

March 24, 2024 | 02:19 PM

ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సంద‌ర్భంగాబ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్ట‌ర్ మేకర్స్ విడుద‌ల చేశారు. పోస్టర్ లో ఇమ్రాన్‌ హష్మీ లుక్ అదిరిపోయింది. సిగర్ తాగుతూ.. రగడ్ లుక్‌లో ఇమ్రాన్ కనిపిస్తున్నాడు.గడ్డం, నుదుటున గాటు, చేతికి కడియం, టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Pawan kalyans og movie will release in more languages will collect 1000 crores

PAWAN KALYAN: 1000 కోట్లపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఓజీతో రికార్డులు ఖాయం..

March 21, 2024 | 07:54 PM

పవన్‌కి నిజంగానే వెయ్యికోట్ల ప్యాకేజీ ఆఫర్ ఉంది. కాకపోతే అది సినిమాల్లో అని తెలుస్తోంది. పవన్ నటిస్తున్న ఓజీ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. కేవలం హిందీ రైట్సే రూ.130 కోట్ల ధర పలికాయి.

Box office war of three families of heroes ntr

Dasara war : మూడు ఫ్యామిలీల హీరోల …బాక్సాఫీస్ యుద్ధం Ntr

March 6, 2024 | 11:00 AM

టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.

In how many days should og be completed

Pawan Kalyan : OGని అన్నీ రోజుల్లో కంప్లీట్ కావాల్సిందే…

February 29, 2024 | 11:00 AM

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan ) నటిస్తున్న సినిమాల్లో ఓజి ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. అయితే.. తాజాగా పవన్ ఈ సినిమాకు డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam