Anchor Suma’s son : పోలీసుల అదుపులో యాంకర్ సుమ కొడుకు.. భారీగా సూట్‌కేసులు స్వాధీనం..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు యాంకర్ సుమ. ఈవెంట్ ఏదైనా సుమ ఉంటే వచ్చే మజా వేరు. తన యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమ.. రీసెంట్‌గానే తన కొడుకును సినిమాల్లోకి తీసుకువచ్చింది. ఈ మధ్యే ఓ సినిమా కూడా చేశాడు సుమ కొడుకు రోషన్.