dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sun Pictures

#Sun Pictures

Superstar rajinikanth taking high remuneration for coolie

Rajinikanth: సూపర్ స్టారా మజాకా..? ఆసియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్..?

April 24, 2024 | 11:28 AM

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి..ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు.

Allu arjun and atlee combination movie will be announced soon

ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన

February 21, 2024 | 03:55 PM

షారుక్ ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అట్లీ సృష్టించిన కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Music directors play a vital role in making a movie a hit

Rajanikanth: మ్యూజిక్ చేసే మ్యాజిక్ తోనే సినిమా సూపర్ హిట్

September 20, 2023 | 10:20 AM

సినిమా హిట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ ఎవరికి కట్టబెడతారు. సింగిల్‌ మ్యాన్‌ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్‌ ఇలా ఇవ్వడంతో జైలర్‌ సక్సెస్‌ వివాదాస్పదమైంది.

Rajinikanths jailer movie near to create new records in tamil nadu

Jailer: ఓటీటీలో జైలర్.. ఆల్‌టైమ్‌ రికార్డు కొట్టేనా..?

September 13, 2023 | 05:43 PM

ఆగస్ట్‌ 10న రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత కోసి రూ.600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.100 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసి ఈ మార్క్‌ దాటిన రెండో సినిమాగా నిలిచింది. అయితే టాప్‌ ప్లేస్‌కు చేరాలంటే ఇంకో రూ.10 కోట్లు కలెక్ట్ చేయాలి.

Sun pictures confirms rajinikanth and lokesh kanagaraj film next year

Rajinikanth: మరోసారి రిస్క్ చేస్తున్న రజనీకాంత్.. లోకేష్ మూవీలో భారీ యాక్షన్..!

September 13, 2023 | 03:21 PM

జైలర్‌ మూవీతో రజినీ విమర్శకులకు సమాధానం చెప్పడమే కాదు.. తనకు సూపర్‌హిట్‌ హిట్‌ పడితే ఎలా వుంటుందో చూపించాడు. యాక్షన్‌ కొత్త కాకపోయినా.. ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ.. 70 ప్లస్‌లోనూ భారీ యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నాడు రజనీ.

Sun pictures producer given gold coin to film unit because of jailer movie success

Jailer Success Meet: జైలర్ సినిమాకి పనిచేసిన 300 మంది యూనిట్ సభ్యులకు బంగారు కాయిన్ అందించిన నిర్మాత

September 12, 2023 | 12:06 PM

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విజయవంతం కావడంతో చిత్రయూనిట్ మొత్తానికి బంగారు కాయిన్లను పంపిణీ చేశారు నిర్మాత. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి స్వీట్ బాక్స్ తోపాటూ బంగారు నాణెం ఉన్న చిన్న బాక్స్ ను ఒక బ్యాగులో పెట్టి పంపిణీ చేశారు. ఆతరువాత భోజనం ఏర్పాట్లు చేశారు. సినిమాకి పనిచేసిన వారందరితో కలిసి డైరెక్టర్ట్, నిర్మాత కలిసి భోజనం చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam