Heat wave: సూర్యుడు పగపట్టాడు..! జూన్ మూడో వారంలోనూ ఇవేం వడగాలులు బాబోయ్!
ఎండాకాలం డేట్స్ మార్చాల్సిన సమయం దగ్గర పడింది. ఇకపై జూన్ చివరి వరకు ఎండలు మండుతాయని రాసుకోవచ్చు.. వచ్చే ఏడాది కూడా ఇలానే ఉండొచ్చు..జూన్ మూడో వారంలోనూ ఎండలు ఇలా మండడం గతంలో ఎన్నడూ చూడనది..!