టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది.