Home » Tag » suneel Gavaskar
ఐసీసీ టీ - 20 వరల్డ్ కప్ 2026లో భారత్, పాకిస్తాన్‌లను సులభమైన గ్రూప్‌లో ఉంచడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. సంప్రదాయ ప్రత్యర్థుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.