Sunil: సునీల్‌కి ఫిదా అయిన తమిళ తంబీలు..!
ఈ విగ్ రాజాని అక్కడ తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు పుష్పలో తను చేసిన విలనిజంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. అది కూడా జైలర్ మూవీలో సునీల్ పాత్రకి కలిసొచ్చింది. ఏదేమైనా సునీల్‌కి ఒక్క జైలర్‌లో వేసిన పాత్రతో ఏకంగా 15 తమిళ సినిమాల్లో ఛాన్స్ చిక్కింది.