ఆస్ట్రేలియా అహంకారం, గవాస్కర్ కు అవమానం
ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్డింగ్ చేయడం , వారిని రెచ్చగొట్టడం,చులకనగా చూడడం ఆస్ట్రేలియన్లకు బాగా అలవాడు… అందుకే కంగారూలపై విజయాన్ని ప్రతీ జట్టూ ఆస్వాదిస్తుంది. ముఖ్యంగా వారి ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత టీమిండియాకే దక్కుతుంది.