Adipurush: ఆదిపురుష్ సినిమాకు హనుమంతుడు వస్తాడా? సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో ఓ సీటు బ్లాక్..!
ఆదిపురుష్ రిలీజ్ అయ్యే ప్రతీ థియేటర్లో ఓ సీట్ ఖాళీగా ఉంచబోతున్నట్టు సమాచారం. ఒక్క టికెట్ మాత్రం అమ్మకుండా ఆ సీట్‌ను ఖాళీగానే ఉంచబోతున్నారట. ఆ సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది.