SRH Team : కోల్ కత్తాతో క్వాలిఫయర్ మ్యాచ్… సన్ రైజర్స్ తుది జట్టు ఇదే
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది.ప్లే ఆఫ్ సమరానికి కౌంట్ డౌన్ మొదలయింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్ లో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అసాధారణ ప్రదర్శనతో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.