Rajanikanth: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన జైలర్
జైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతవరకు ఏ పాన్ ఇండియా మూవీ కూడా ఈ రికార్డ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ క్రియేట్ చేసిన ఆ సరికొత్త రికార్డ్ సృష్టించింది.