dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Surgery for KCR

#Surgery for KCR

Get up soon dad ktrs emotional post touching his father

KTR : త్వరగా లేవండి నాన్న.. తండ్రిని తల్చుకుని KTR ఎమోషనల్‌ పోస్ట్‌..

December 10, 2023 | 03:56 PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు 24 గంటలు తిరగకముందే ఆయనతో వాకింగ్‌ కూడా చేయించారు. మరి కొన్ని వారాల పాటు కేసీఆర్‌ బెడ్‌ రెస్ట్‌ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా మీటింగ్‌లలో గర్జించే కేసీఆర్‌ను ఈ పరిస్థితిలో చూసి బీఆర్ఎస్‌ కార్యకర్తలు, ఆయన అభిమానులు తల్లిడిల్లిపోతున్నారు.

Telangana cm revanth reddy visited former cm kcr

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

December 10, 2023 | 01:37 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు.

Former cm kcr will visit cm revanth reddy

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

December 10, 2023 | 12:36 PM

యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam