Hyderabad POLICE: కంత్రీ పోలీసుల కహానీ ఖతమ్.. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు..
పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. నిర్లక్ష్యం వహించినందుకు ఇన్స్పెక్టర్ దుర్గారావుపై చర్యలు తీసుకున్నారు.