dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » T-20 Matches

#T-20 Matches

Recently when chatgpt was asked which is the all time best team in t20 cricket it showed ms dhoni

M.S.Dhoni: కృత్రిమ మేధలో కూడా కెప్టెన్ కూల్

August 3, 2023 | 05:31 PM

సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.

The leading sports website cricinfo has stated in its report that the t20 world cup will soon be held in america

T 20 World Cup: అమెరికాలో 2024 టీ20 ప్రపంచకప్!

July 29, 2023 | 12:35 PM

2021లో టి20 ప్రపంచకప్ జరగ్గా.. 2022లో ఆస్ట్రేలియా వేదికగా మరోసారి టి20 మహా సంగ్రామం జరిగింది. ఇక ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అలాగే వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ కూడా జరగనుంది. 2021 నుంచి ప్రపంచకప్ ఈవెంట్స్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే 2024లో జరిగే టి20 ప్రపంచకప్ మాత్రం అక్టోబర్ నెలలో కాకుండా జూన్ లో జరిగే అవకాశం ఉన్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది.

As soon as the west indies three format matches are over the ireland and india t20 series will start soon

Ireland: 200 కంటే తక్కువ కొట్టట్లేదు వాళ్ళతో 20 – 20 అంటే మాములుగా ఉండదు

June 28, 2023 | 01:31 PM

ఐర్లాండ్‌.. అంతర్జాతీయ క్రికెట్లో చిన్న దేశమే అయినా చిచ్చరపిడుగులా ఆడుతోంది! మేటి జట్లకే సవాల్‌ విసురుతోంది. చక్కని ఆటగాళ్లు వారి సొంతం. అందుకే మరోసారి టీమ్‌ఇండియా అక్కడ పర్యటించేందుకు సిద్ధమైంది.

Ravi shastri made interesting comments that harthik pandya is likely to act as captain in odi cricket after this world cup

Rohith Sharma: రోహిత్ శర్మకు ప్రపంచ కప్ లాస్ట్.. ఆ తర్వాత వచ్చే కెప్టెన్ మామూలోడు కాదు

June 25, 2023 | 03:01 PM

టీమ్‌ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమైంది. దీంతో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించి మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

It is reported that shubman gill will take over as the captain of the hyderabad sunrisers team in the upcoming ipl 2024

Sun Raisers: సన్ రైజర్స్ కెప్టెన్ గా శుభ మాన్ గిల్

June 21, 2023 | 03:25 PM

టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో గిల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

How is it possible that he came as an ordinary player and became the captain of team india and made the team india number one in the world cup

MS Dhoni: ఒక సాధారణ ఆటగాడు కెప్టెన్ ఎలా అయ్యాడు

June 21, 2023 | 01:37 PM

భారత లెజెండరీ కెప్టెన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్లేయర్ ఎంఎస్ ధోనీ. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న అతను.. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.

Ipl final match won by chennai

IPL Final Match: నరాలు తెగే ఉత్కంఠ నడుమ కప్పు గెలిచిన చెన్నై..

May 30, 2023 | 03:00 PM

ఐపీఎల్ 2023 సీజన్ లో గుజరాత్ టైనాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరాయి. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్. చివరి నిమిషం వరకూ పోరాడి గెలిచిన చెన్నై. రన్నరప్ గా నిలిచిన గుజరాత్.

Ambati rayudu best cricket player

Ambati Rayudu: అభిమానులు మరువలేని జ్ఞాపకాల రాయుడు

May 30, 2023 | 01:30 PM

ఐపీఎల్‌లో ముంబై-చెన్నై అభిమానుల కామన్‌ ఫేవరెట్‌. స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు ఐపీఎస్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్లు ఐపీఎల్‌లో అభిమానులను అలరించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ.

Shubman gill and his sister abused online after gt knocks rcb out of ipl 2023 playoffs

Worst Fans: అభిమానం కాదు ఇది శాడిజం, సైకోతనం! గిల్ సిస్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌ చెత్త వాగుడు

May 22, 2023 | 06:43 PM

అభిమానం వెర్రి తలలు వేస్తోంది. ఓడిపోయామన్న బాధతో ప్రత్యర్థి ఆటగాళ్లపై సోషల్‌ మీడియాలో పిచ్చి కూతలు కూయడం ఫ్యాన్స్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ మధ్య ఆటగాళ్ల భార్యలను, పిల్లలను ఇందులోకి లాగుతున్నారు. వారిపై అసభ్య పదాలతో పోస్టులు పెడుతున్నారు.

Play off war in ipl team

IPL 2023: ఐపీఎల్ లో ప్లేఆఫ్‌ పోరు.. ఎవరి స్థానం ఏంటి..

May 16, 2023 | 01:35 PM

IPL 2023 లీగ్‌ చివరి దశకు చేరుకుంది. టీమ్స్‌ మధ్య ప్లేఆఫ్స్‌ రేసు ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ప్రతీ మ్యాచ్‌, ప్రతీ పాయింట్‌ చాలా ఇంపార్టెంట్‌. దీంతో మ్యాచ్‌ విన్నింగ్‌ మీదే కాదు.. రన్‌రేట్‌ మీద కూడా కాన్సట్రేట్‌ చేస్తున్నాయి టీమ్స్‌. దాదాపు అన్ని టీమ్స్‌ ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్‌పై విక్టరీతో టాప్‌లీడ్‌లో కొనసాగుతున్న గుజరాత్‌.. 18 పాయింట్లతో అఫిషియల్‌గా ప్లేఆఫ్స్‌కు చేరింది. మొత్తం పది టీమ్స్‌ ఆడే ఐపీఎల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే టీమ్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఇందులో మొదటి రెండు స్థానాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో నిలిచే టీమ్స్‌ టాప్‌ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam