KCR: కేసీఆర్ను ఇబ్బంది పెడుతున్న ఆ రెండు స్థానాలు..
జనగామ, స్టేషన్ ఘన్పూర్ మాత్రం కేసీఆర్ను తెగ ఇబ్బంది పెడుతున్నాయ్. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా జనగామ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.