dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TALIBAN

#TALIBAN

3 million people ready for deportation is war between pakistan and afghanistan certain

30 లక్షల మంది బహిష్కరణకు సిద్ధం.. పాక్, ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం ఖాయమా?

April 5, 2025 | 10:56 AM

ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. ఆ మాటకొస్తే ఆఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోడానికి తాలిబన్లకు అన్ని విధాలుగా అండగా నిలిచిందీ అదే.

Will pakistans nrf fighters show mercy after being caught in a crossfire

Top story:కాళ్లబేరానికి దిగిన పాకిస్తాన్ NRF ఫైటర్లు కనికరిస్తారా?

January 8, 2025 | 04:47 PM

నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మూడేళ్ల క్రితం తాలిబన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు.

Taliban fighters join hands with pakistan army in bangladesh after 50 years

Top story; 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు పాక్ సైన్యం భారత్‌తో చేతులు కలిపిన తాలిబన్ ఫైటర్లు

January 2, 2025 | 08:42 PM

సరిహద్దుల్లో వేల మంది తాలిబన్ ఫైటర్లు కాచుక్కూర్చున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా దాడులు సైతం చేస్తున్నారు. 2640 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్‌ వెంబడి ఎప్పుడు వార్ సైరన్ మోగుతుందో తెలీని సిట్యువేషన్ ఉంది.

Pakistan to be divided into three parts is war with the taliban the end of pakistan

మూడు ముక్కలు కాబోతున్న పాకిస్తాన్, తాలిబన్లతో యుద్ధమే పాక్ అంతమా?

December 30, 2024 | 05:46 PM

చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం. అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి.

Taliban seeking revenge is pakistans story over

Top Story: రివేంజ్ తీర్చుకుంటున్న తాలిబన్లు.. పాకిస్తాన్ కథ ముగిసినట్టేనా?

December 30, 2024 | 12:33 PM

అసలే ఆర్ధిక సంక్షోభం.. ఆపై తిరుగుబాట్లు, ఎదురు దెబ్బలు, అంతర్గత కలహాలు.. ఇలాంటి సమయంలో ఏ దేశమూ ఎవరితోనూ వివాదాలను కొనితెచ్చుకోదు. మరీ ముఖ్యంగా కాలకేయుల్లాంటి తాలిబన్లతో అస్సలు పెట్టుకోదు.

Top story is pakistan about to be destroyed by the taliban who declared war

Top Story; యుద్ధం ప్రకటించిన తాలిబన్లు ధ్వంసం కాబోతున్న పాకిస్తాన్?

December 24, 2024 | 12:11 PM

తెహ్రీక్-ఇ-తాలిబన్.. పాకిస్తాన్ పాలుపోసి పెంచిన కాలనాగులు. ఇప్పుడు వాళ్లే పాకిస్తాన్‌ను కసితీరా కాటేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టుపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు.

This is the mind of pakistan is it so bad for afghan

Pakistan : పాకిస్తాన్ కి ఇదేం బుద్ది..? ఆఫ్గాన్లపై ఇంత దారుణమా..?

November 5, 2023 | 02:20 PM

ఆఫ్గాన్ శరణార్థుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మైగ్రేంట్స్ ను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. కానీ పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. ఆఫ్గాన్ శరణార్థులకు దేశం విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఆఫ్గాన్ శరణార్థుల ఇష్యూ.. పాక్ పాలకులు, తాలిబన్ల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తోంది.

In afghanistan women are living like slaves without freedom in the hands of the taliban

Afghanistan: ఎక్కడైనా పుట్టొచ్చు.. ఆదేశంలో మహిళగా తప్ప..! తాలిబన్ల చెరలో ఆఫ్గన్ మహిళలు..!

August 15, 2023 | 07:00 PM

బహుశా ప్రపంచంలో ఏదేశంలోనూ మహిళలు ఇంత దారుణమైన, కఠినమైన జీవితాలను బతుకూ ఉండరేమో. కానీ ఏం పాపం చేసుకున్నారో తెలియదు.. ఆప్ఘనిస్తాన్ మహిళలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. స్వేచ్చావాయువల కోసం పరితపించిపోతున్నారు.

Talibans special story

Women Freedom: తాలిబన్లకు ఆడవాళ్లంటే అలుసు..!

April 12, 2023 | 12:18 PM

తాలిబన్లు.. అరాచకానికి వాళ్లు ఆధార్ కార్డులాంటి వారు.. వీళ్ల దారుణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. వారు అఫ్గాన్‌లో అధికారంలోకి రాగానే అందరికంటే దారుణంగా తయారైంది మహిళల పరిస్థితి.. ఆఫ్గాన్‌లో ఆడపిల్లగా పుడితే చాలు భూమిమీదే నరకం స్పెల్లింగ్ రాయిస్తారు.. సారీ వారు రాయడానికి ఒప్పుకోరు కదా.. నరకాన్ని నేరుగా చూపిస్తారు.. రోజుకో రకం ఆంక్షలతో రెచ్చిపోతున్న ముష్కరమూక.. తాజాగా ఆరుబయట, పచ్చిక బయళ్లున్న రెస్టారెంట్లోకి మహిళలు, కుటుంబాల ఎంట్రీపై బ్యాన్ ప్రకటించింది.

Afghanistan taliban full story

Afghanistan: తాలిబన్ల శకం ఎలా ప్రారంభమైంది – ఆఫ్ఘనిస్తాన్ యుద్దం వెనుక కారణాలు – ప్రస్తుత పరిస్థితులు..!

February 15, 2023 | 05:41 PM

తాలిబన్లు.. వీరి గురించి తెలుసుకోవాలంటే కాసేపు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను చూడాలి. ఈ దేశంలో ఎటు చేసినా ఎత్తైన పర్వతాలు దర్శనమిస్తాయి. సముద్రతీరానికి అస్సలు సంబంధంలేకుండా, కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను కలిగి ఉన్న ప్రాంతం. సుమారు 50వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర దీనికి ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam