dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tamannaah Bhatia

#Tamannaah Bhatia

Bollywood fans trolles tamannaah

తమన్నాను దారుణంగా ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ ఫ్యాన్స్

September 9, 2024 | 06:31 PM

సినిమా పరిశ్రమలో నిర్మాతలు గ్లామర్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందాలు చూపించే హీరోయిన్ కి ఉండే రేంజ్ ప్రాణం పెట్టి నటించే వాళ్లకు ఉండదు అనే మాట వాస్తవం.

Marriage on cards for tamannaah bhatia and vijay varma

Tamannaah Bhatia: పెళ్లి బాట.. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడంటే..?

November 14, 2023 | 05:35 PM

తమన్నా.. బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగా వెల్లడించింది. తాజగా లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్దమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

Tamannaah bhatia wins hearts with her latest glamorous photoshoot

Tamannaah Bhatia: కుందనపు బొమ్మ.. తమన్నా భాటియా.. లేటెస్ట్ ఫొటోస్..

October 26, 2023 | 08:30 PM

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. తాజాగా ఒక ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ షూట్‌లో కుందనపు బొమ్మలా ఆకట్టుకుంది.

Megastar chiranjeevis bhola shankar creates worst record at rtc x roads

BHOLA SHANKAR: ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో భోళా శంకర్‌ చెత్త రికార్డ్‌.. మెహర్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్..

September 1, 2023 | 05:04 PM

భోళాశంకర్‌ సినిమా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో చెత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ అంటేనే మెగా ఫ్యామిలీకి బంగారు గని లాంటిది. మెగా హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే ఇక్కడ ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటూ ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వస్తుంటారు.

Kajal aggarwal following tamannaah bhatia and shruti haasan doing a film with akkineni nagarjuna

Kajal Aggarwal: తమన్నా, శృతి బాటలో నడుస్తున్న కాజల్

August 11, 2023 | 06:18 PM

కాజల్, తమన్నా, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్లకు యంగ్ హీరోల మూవీల్లో ఆఫర్స్ రావట్లేదు. దీంతో వాళ్లకి, వీళ్లు.. వీళ్లకి వాళ్లు అన్నట్లు ఒకరికొకరు బానే సరిపోయారు. శ్రుతి హసన్ మొన్న చిరుతో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీర సింహారెడ్డి చేసింది.

Ysrcp leaders in happy mood after bhola shankar result

Bhola Shankar: ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని మెహర్.. ఫుల్‌ ఖుషీలో వైసీపీ..!

August 11, 2023 | 05:37 PM

మెహర్ రమేష్‌ మారలేదు. ఎక్కడ హిట్ సినిమా తీసేస్తాడో అని టెన్షన్‌ పడిన అభిమానులను.. ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయలేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు సోషల్‌ మీడియాలో. ఇదంతా ఎలా ఉన్నా.. భోళా శంకర్‌ రిజల్ట్‌తో వైసీపీ నేతలు ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.

Chiranjeevi smashed kushi iconic scene in bhola shankar

Chiranjeevi: నడుం సీన్ నాశనం చేసిన చిరు.. చెడగొట్టావ్‌ కదా అన్నయ్యా..!

August 11, 2023 | 05:06 PM

చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే సినిమాలో చిరు యాక్టింగ్‌ కొద్దిగా అతిగా ఉంది. ఇది అభిమానులు చెప్తున్న మాటే. అసలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Chiranjeevi should change his thinking about movies and stardom

Chiranjeevi: చిరంజీవి అన్నయ్యా.. నువ్వు కాస్త మారవా..?

August 11, 2023 | 04:33 PM

68 ఏళ్ల చిరంజీవి తన వయసు కనబడకుండా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ అంతకంటే యాక్టివ్‌గా కనిపిస్తూ, జస్ట్ 35ఏళ్ల వ్యక్తిలా అనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులోనూ అలా నటించడం, ఏ రోల్ అయినా చేయగలగడం కచ్చితంగా అభినందించాల్సిందే.

Chiranjeevis bhola shankar movie dialogues creates controversy

Bhola Shankar: భోళాశంకర్‌లో వెన్నుపోటు డైలాగ్‌.. మెగాస్టార్ ఎవరిని టార్గెట్ చేశాడు..?

August 11, 2023 | 01:22 PM

చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే అందులో ఏమన్నా రాజకీయ కౌంటర్‌లు ఉన్నాయేమో అని సెర్చ్‌ చేయడం కామన్. నిన్నటికి నిన్న బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించి డైలాగులు, డాన్స్ పెట్టడంతో భోళా శంకర్‌లోనూ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే అనుమానాలు రావడం సహజం.

Bhola shankar will be a block buster here is the overseas talk

Bhola Shankar: భోళా బొంబాట్‌.. లాస్ట్ 90 నిమిషాలు గూస్‌బంప్స్‌.. భోళాశంకర్ ఓవర్సీస్‌ రివ్యూ..!

August 10, 2023 | 09:11 PM

ప్రమోషన్స్‌లో స్వయంగా చిరు పార్టిసిపేట్‌ చేసి బజ్ క్రియేట్ చేయడంతో.. ట్రైలర్‌ కూడా అదిరిపోవడంతో.. సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు కలకత్తా బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో చిరుకు బాగా కలిసొస్తుందనే మౌత్‌టాక్ కూడా స్ప్రెడ్ అయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam