తమన్నాకు గతంలోనే రెండు బ్రేకప్స్…?
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటి తమన్నా… ఇప్పుడు బాలీవుడ్ లో సైతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో తన ప్రియుడు విజయ్ వర్మను ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి.