dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tamil Actor

#Tamil Actor

Who will stop my movies vishal warning to producers

Hero Vishal : నా సినిమాలు ఎవడ్రా ఆపేది ! నిర్మాతలకు విశాల్‌ వార్నింగ్‌

July 27, 2024 | 02:15 PM

సినీ ఇండస్ట్రీ అన్న తరువాత చిన్న చిన్న గొడవలు కామన్‌. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్‌ జోలికి మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే లైఫే ఉండదు కాబట్టి.

Thats why daniel balaji didnt get married

Manchi manasu : డేనియ‌ల్ బాలాజీ అందుకే పెళ్లి చేసుకోలేదా..

March 31, 2024 | 11:30 AM

ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ మృతితో చిత్ర పరిశ్ర‌మ‌తో పాటు ఆయ‌న అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. అయితే.. డేనియ‌ల్ వివాహ జీవితంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది.

Leave tamil actor ali khan alone actress trisha

Ali Khan, Trisha : తమిళ నటుడు అలీ ఖాన్ ను వదిలేయండి.. నటి త్రిష.

December 1, 2023 | 06:38 PM

మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ.. త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే.. నడిగర్ సంఘం సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎన్నిబెదిరింపులు వచ్చిన.. ఎన్ని సవాళ్లు వచ్చిన నటుడు అలీ ఖాన్ ఏమాత్రం బెదరకుండా త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటు తెల్చిచేప్పేసాడు. ఇదే వివాదం పై చట్టపరమైన చర్యలు.. చుట్టుముడుతూ ఉండడంతో మన్సూర్ దిగువచ్చి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. తన సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి అంటూ మాన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలియజేయడం ఆ ప్రకటనలో ఉంది.

Hero ashok selvan said goodbye to bachelor life ashok selvan got married to actress keerthy pandian the ceremony was attended by both the family members and only a few close friends

Hero Ashok Selvan wedding : తమిళ హీరో అశోక్‌ సెల్వన్‌ వివాహం..

September 14, 2023 | 02:51 PM

బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పిన తమిళ హీరో అశోక్‌ సెల్వన్‌. నటి కీర్తి పాండియన్‌ను ఘనంగా వివాహం చేసుకున్నాడు అశోక్‌ సెల్వన్‌. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను అశోక్‌ సోషల్ మీడియా మాధ్యమాలలో పంచుకున్నాడు.

Janhvi kapoor will be seen in a special role in kamal haasans lokanayakudu

Janhvi Kapoor: కమల్ హాసన్ అడగ్గానే ఒప్పేసుకున్న జాన్వీ.. లిస్ట్ లో కరీనా..?

July 7, 2023 | 07:00 PM

లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాకు జాన్వీకపూర్ సైన్ చేసింది. తనే కాదు ఈ విషయంలో కరీనా కపూర్ కూడా క్యూలో ఉంది. బాలీవుడ్ పనైపోయిందనే, ఇప్పుడు అక్కడి ముద్దుగుమ్మలు మెల్లిగా సౌత్ వైపు జారుకుంటూ వచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు వైపు ముఖం కూడా తిప్పని బాలీవుడ్ ఈ బ్యాచ్ మార్కెట్ పల్స్ ని క్యాచ్ చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam