dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tamil Star Hero

#Tamil Star Hero

Dhanush in mumbai dumping yard

Dhanush : ముంబై డంపింగ్ యార్డ్ లో ధనుష్

May 6, 2024 | 04:00 PM

విభిన్న సినిమాలకి, విభిన్న గెటప్ లకి కేర్ ఆఫ్ అడ్రస్స్ తమిళ సూపర్ స్టార్ (Tamil Star Hero) ధనుష్ (Dhanush). ఒక్క తమిళనాడులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు.మొన్న ఈ మధ్య కెప్టెన్ మిల్లర్ తో అలరించాడు.సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఒక పాత్ర కోసం ఆయన పడే కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు ఈ విషయం మీదే వార్తల్లో నిలిచాడు

Good bye to movies ilayadalapathy vijay enters politics

vijay political party : సినిమాలకు గుడ్ బై… రాజకీయాల్లోకి ఇళయదళపతి విజయ్

January 27, 2024 | 10:09 AM

తమిళనాడు రాజకీయాలకి (Tamil Politics) తమిళ సినిమా పరిశ్రమకి మధ్య ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. ఐదు దశాబ్దాల నుంచి తమిళనాడు లో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోంది సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీలే.

North heroes are laying the red carpet for kollywood stories they say they are ready to remake if the story is different the best example for this is surrai potru

Kollywood stories : అరవ స్టోరీస్ కి బాలీవుడ్ లో సూపర్ డిమాండ్

September 30, 2023 | 03:30 PM

కోలీవుడ్‌ కథలకు నార్త్ హీరోలు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారు. స్టోరీ డిఫరెంట్ గా ఉంటే చాలు రెడీ టు డు రీమేక్ అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ సూరరై పోట్రు. గోపీనాథ్‌ జీవిత కథగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్‌లోనే కాదు, తెలుగు వాళ్లను కూడా మెప్పించింది. ఇందులో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్‌, యాక్షన్‌.. ప్రతిదీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అందుకే జాతీయ స్థాయిలో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.

Vikram announced the pan india movie suryaputra karna six years ago a part of the shooting has also been done makers have shown some battle scenes

Suryaputra Karna : బ్రేక్ పడిన బొమ్మకి మళ్ళీ టీజర్..? ( సూర్యపుత్ర కర్ణ )

September 30, 2023 | 02:46 PM

సూర్యపుత్ర కర్ణ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు విక్రమ్ స్పందించలేదు. గ్లింప్స్ ని కూడా ట్విట్టర్ లో షేర్ చేయలేదు. అయితే షూటింగ్ పూర్తవ్వని సినిమాకి టీజర్ లాంచ్ చేయడం వెనుక దర్శకుడు ఆర్ఎస్ విమల్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. టీజర్ తో హైప్ పెంచిన అడ్వాన్స్ రూపంలో డబ్బులు చేసుకుందామని మేకర్స్ ప్లాన్ చేశారు మాట టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam