Tamilanadu

CM Stalin: తమిళనాడు సీఎంనే మోసం చేసిన ఘనుడు.. ఇలాంటి చీటింగ్‌ సినిమాల్లోనే చూస్తారు..

CM Stalin: తమిళనాడు సీఎంనే మోసం చేసిన ఘనుడు.. ఇలాంటి చీటింగ్‌ సినిమాల్లోనే చూస్తారు..

బనియన్ తెలియకుండా డ్రాయర్‌ లాగేయాలి.. అలా ఉండాలి మోసం అంటే అని ! ఈ మధ్య అలాంటి మోసాలే కనిపిస్తున్నాయ్. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. అక్కడా ఇక్కడా కాదు.. కాదేది మోసాలు చేయడానికి అనర్హం అన్న రేంజ్‌లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తమిళనాడులో అయితే.. ఏకంగా ముఖ్యమంత్రినే బురిడీ కొట్టించాడో ఘనుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగవైరల్ అవుతోంది. దివ్యాంగుడు.. చేతిలో కప్ ఉంది.. చెప్పిందంతా నిజమే అనుకోవడమే పాపం అయింది. జనాలను, మంత్రులను, ముఖ్యమంత్రులను.. అందరినీ మోసం చేశాడు.