RRR సినిమా ఆస్కార్ నామినేట్ అయిన సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ పై కీలకవ్యాఖ్యలు చేశారు